ఛి.. ఛి .. శ్రీముఖి దాని కోసం ఇలాంటి పనులు చేస్తుందా!
శ్రీముఖి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో బ్యూటిఫుల్ యాంకర్ గా నటిగా శ్రీముఖి రాణిస్తోంది.
శ్రీముఖి తనదైన మాటలతో,స్టైల్ తో ,డాన్స్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ఒక పక్క షోస్ చేస్తూనే మరో పక్క సినిమాలలో కూడా నటిస్తోంది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ, అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలు కూడా పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది.
మంచి ఫీజిక్ మరియు అందం కోసం శ్రీముఖి ఎన్నో పాట్లు పడుతుంది అంట.తనకు టైం దొరికితే చాలు జిమ్,పార్లర్స్ కు తిరుగుద్ది అంట.అందుకే శ్రీముఖి వయసు పెరుగుతున్నాకూడా తన అందం లో ఎటువంటి చేంజెస్ లేకుండా చూసుకుంటుంది.
ఈ విషయం తెలిసిన అభిమానులు ఇదంతా నాటురళ్ కదా దీనిలో వింత ఏమి వుంది అని , ఛి .ఛి. శ్రీముఖి అందం కోసం ఇంత పని చేస్తుందా అని ట్రోల్ల్స్ చేస్తున్నారు.
శ్రీముఖి ప్రస్తుతం బిజీ గా ఉంటూనే యాంకరింగ్ చేస్తూ సినిమాలలో హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంటుంది.
శ్రీముఖి సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా వుంటూ తన మాటలు,ఫొటోస్ అన్ని అభిమానులతో పంచుకుంటుంది.
No comments