హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చ గొడుతున్న బుట్టబొమ్మ పూజ హెగ్డే
పూజా హెగ్డే ఒక భారతీయ సినీ నటి మరియు మోడల్. అక్టోబరు 13, 1990న ముంబై లో పుట్టి పెరిగింది.పూజ తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే.
వీరి స్వస్థలం కర్ణాటక లోని మంగుళూరు. 2010 లో మిస్ యూనివర్స్ పోటీలకు భారతదేశం నుంచి పార్టిసిపేట్ చేసి సెకండ్ ప్లేస్ చేజిక్కించుకుంది.
ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. రాధేశ్యామ్ మొదలుకొని, ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి..దీంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈ బ్యూటీకి తెలుగులో బొత్తిగా అవకాశాలు రాకుండా పోయాయి. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు ఈ బ్యూటీ.
పూజ హెగ్డే కు అవకాశాలు తగ్గడం తో తన హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారులను మత్తెకించేలా బికినీ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తోంది.
సినిమాల్లో ఆఫర్లు రాకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఫోటోలను షేర్ చేసి ఆకట్టుకుంది. రెడ్ డ్రెస్ లో తన అందంను మరింత పెంచి చూపించిన పూజా హెగ్డే ఫోటోలు సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి.
పూజా హెగ్డేకు తెలుగు లో ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే, కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డతో టిల్లు త్రీ మూవీ లో అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.
No comments