• Breaking News

    ప్రముఖ బిజినెస్ మాన్ ప్రేమలో మునిగి తేలుతున్న శ్రద్దా దాస్

     సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో శ్రద్ధాదాస్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడం తో ఈమె ఆశలన్నీ నీరు గారిపోయాయి.


     తన ఫస్ట్ సినిమా ప్లాప్ కావడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి.ఆ తర్వాత రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది.


    శ్రద్ద సోషల్  మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే పేరు.ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది.


    అయితే శ్రద్ద కి అవకాశాలు రాకపోవడంతో చాల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది.అందం ,అభినయం వున్నా ఈ బ్యూటీ కి మాత్రం సరైన సక్సెస్ రాలేదు.


    ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటుంది.  ఓ టీవీ షోకు జడ్జి గా  కూడా  వ్యవహరిస్తోంది శ్రద్దా దాస్. ఇక సోషల్ మీడియాలో శ్రద్దా దాస్ కు మంచి క్రేజ్ ఉంది.


     శ్రద్దా దాస్ ఆ  మధ్య ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోనుందని జోరుగా ప్రచారం జరిగింది.అంతే కాకుండా వీరు ఇద్దరు కలిసి గత కొన్ని రోజులుగా డేటింగ్ లో వున్నారని కూడా వార్తలు వెలువడ్డాయి.


    తాజాగా ఈ వార్తల పై స్పందించింది శ్రద్దా దాస్.  తనపై వస్తున్న డేటింగ్, పెళ్లి వార్తల పై క్లారిటీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని. తనకు ఏ బిజినెస్ మ్యాన్ తెలియదు అని చెప్పింది.


    ఎప్పుడూ పైట చాటు అందాలు బయట పెడుతూ, కెమెరా ముందు రొమాంటిక్ ఫోజులిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుండటం శ్రద్ద దాస్ హ్యాబీ. తాజాగా వదిలిన ఫొటోల్లో పరువాల పొంగులతో పరేషాన్ చేసేసింది ఈ హాట్ బ్యూటీ. ఈ పిక్స్ చూసినవాళ్లంతా అమ్మడి అందానికి ఫిదా ఐపోతున్నారు.

     నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ తన  కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. 


    No comments