సాయి పల్లవి లేటెస్ట్ క్యూట్ పిక్స్
సాయి పల్లవి ఈ పేరుకు ఫిల్మ్ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేకప్ వేసుకోదు, ఎక్స్ పోజింగ్ చేయదు, కేవలం యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలనే చేస్తుంది.
మలయాళ సినిమా ప్రేమమ్‌తో ఇండస్ట్రీకి పరిచయమైనది సాయిపల్లవి. తొలి చిత్రంతోనే గ్రాండ్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆడియెన్స్‌కు హార్ట్‌ఫుల్‌గా బాగా కనెక్ట్ అయిపోయారు.
సూపర్ నేచురల్ డ్యాన్సింగ్, యాక్టింగ్ టాలెంట్ఉన్న సాయి పల్లవి ఫిదా సినిమాతో ఇక్కడి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలంగాణ యాసలో తన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేసింది.ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
ఆ తరువాత మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచే మనసు వంటి సినిమాలతో వరుసగా అలరిస్తూ పోయింది. తర్వాత నాగచైతన్యతో కలిసి లవ్‌స్టోరీతో భారీ హిట్‌ను అందుకుంది.
తెలుగులో చివరిగా నానితో శ్యామ్ సింగరాయ్, రానాతో విరాటపర్వం వంటి చిత్రాలు చేసింది. ఇందులో శ్యామ్ సింగరాయ్బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడగా, విరాట పర్వం పర్వాలేదనిపించింది. ఇక చివరిగా ఆమె లేడి ఓరియెంటెడ్గార్గి చిత్రంతో అటు తమిళంతో ఇటు తెలుగులో మెప్పించింది.
ఈ మధ్యనే ఆమె చెల్లికి కూడా ఎంగేజ్మెంట్అయింది. ఈ హాడావుడిలోనే గడిపేసింది.ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్‌తో ఓ మూవీ చేస్తోంది. ఇక రీసెంట్గా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాను యాక్టర్ కాకపోయి ఉంటే డాక్టర్ నీ అయ్యేదానీ నని వెల్లడించింది.కార్డియాలజీ చదివి కార్డియాలజిస్ట్ అయి పేదవాళ్లకు చికిత్స చేసి దానిని అని తెలిపింది.
No comments