అనుష్క బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా...
అనుష్క నవంబరు 7, 1981 మంగుళూరులో జన్మించింది.అనుష్క ముద్దు పేరు స్వీటీ.అనుష్క శెట్టి తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి.
అనుష్క బెంగుళూరు లో తన చదువు పూర్తి చేసింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్.ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ సూపర్ స్టార్ అయిపొయింది.
బాహుబలి ద బిగినింగ్ మరియు బాహుబలి ద కంక్లూజన్ సినిమాలు అనుష్క సినిమ చరిత్రలో అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు.ఈ రెండు సినిమాలతో అనుష్క పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది.
No comments