• Breaking News

    పరిణీతి చోప్రా నిజంగా గర్భవతి అంటూ రూమర్స్.......

     ప్రముఖ బాలీవుడ్ నటి. ఎన్నో జాతీయ ఫిలిం అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, నామినేషన్లు పొందింది. బ్రాండ్లకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు  పరిణీతి చోప్రా .


    ముందు పెట్టుబడి బ్యాంకింగ్ లో కెరీర్ ఎంచుకోవాలని అనుకున్నారు  చోప్రా. కానీ వ్యాపారం,ఫైనాన్స్, ఎకనామిక్స్ లో మంచెష్టర్ బిజినెస్ స్కూల్ ,


    నుంచి ట్రిపుల్ హానర్స్ డిగ్రీ చేసిన తరువాత, 2009 లో ఆర్థిక మాంద్యం తరువాత భారతదేశానికి తిరిగి వచ్చేశారు పరిణీతి చోప్రా.

     
     యశ్ రాజ్ ఫిలింస్ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్ గా పనిచేశారు. ఆ తరువాత అదే సంస్థకు నటిగా కొనసాగేందుకు ఒప్పందం చేసుకున్నారు  పరిణీతి చోప్రా. 


    బాలీవుడ్ స్టార్ బ్యూటీ పరిణీతి చోప్రా గత ఏడాది వివాహ చేసిన సంగతి తెలిసిందే . బాలీవుడ్ లో తన అందచందాలతో అభినయంతో ఆకట్టుకున్న పరిణీతి చోప్రా ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.


    ప్రస్తుతం పరిణీతి చోప్రా, రాఘవ్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళుతున్నట్లు తెలిసింది. పరిణీతి చోప్రాకి రీసెంట్ గా బిగ్ ఆఫర్ మిస్ అయింది. 


    సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో మొదట హీరోయిన్ గా అనుకున్నది పరిణీతినే. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్లేస్ లోకి రష్మిక వచ్చింది. 


    2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో పరిణీతి చోప్రా నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం,

     
    ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు పరిణీతి చోప్రా.2012లో ఆమె నటించిన ఇష్క్ జాదే సినిమా కమర్షియల్ గా విజయం సాధించడమే కాక, విమర్శకుల నుండి ప్రశంసలు కూడా  పొందింది.

    ఈ సినిమాలో పరిణీతి చోప్రా నటనకు జాతీయ ఫిలిం అవార్డు-స్పెషల్ మెన్షన్, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్లు లభించాయి.


    పరిణీతి, దంపతులు త్వరలో మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. దీనితో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పడం మొదలు పెట్టారు. 


    No comments