• Breaking News

    తాప్సీ పెళ్లి ఫోటోలు లీక్......!

     టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను పెళ్లి చేసుకున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన విషయం వస్తున్నాయి.

     
    తన ప్రియుడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‏ను మార్చి చివరివారంలో తాప్సీ పెళ్లి చేసుకుందని బాలీవుడ్ లో గుసగుసలు.


     కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉదయపూర్‌లోని ప్రముఖ ప్యాలెస్‏లో వీరిద్దరి పెళ్లి సింపుల్ గా జరినట్లు తెలిసింది. 


    అయితే వీరి పెళ్లి సంబంధించిన ఫొటోలు,వీడియోలు అధికారికంగా ఇప్పటిదాకా బయటకు రాలేదు. అయితే మీడియాలో ప్రముఖంగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై తాప్సీ,


    తాప్సీ ప్రియుడు స్పంధించకపోవడం తాప్సీ పెళ్లి చేసుకుందన్న వార్తలకు బలం తెలుస్తుంది.


    సాంఘిక ప్రసార మాధ్యమం అయితే ఇప్పుడు తాజాగా తాప్సీ పెళ్లి వీడియో అంటూ  వీడియో వైరల్ గా మారింది. 


     తాప్సీ స్వయంగా షేర్ చేయలేదు కానీ సోషల్ మీడియాలో లీక్ ఛేఫుకుంటున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో తాప్సీ.. తన స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో 


    పెళ్లి వేదికపైకి ఎంట్రీ ఇస్తుండటం చూడవచ్చు. రెడ్ కలర్ షర్వానీ సూట్‏లో డాన్స్ చేస్తూ పెళ్లి మండపానికి వస్తూ తాప్సీ చేరుకోవడం.. 


    ఆ తర్వాత కాబోయే భర్త మథియాస్‏ను తాప్సీ ఆప్యాయంగా కౌగిలించుకుకోవడం లీక్డ్ వీడియోలో చూడొచ్చు.

    ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 


    ఈ వీడియో నిజంగా తాప్సీదేనా అని మరికొందరు బాలీవుడ్ లో గుసగుసలు.

    No comments