యాంకర్ రశ్మి గౌతమ్ క్యూట్ లుక్స్
బుల్లితెర యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మీ సినిమాల్లో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది.
జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మీకెరీర్ మారిపోయింది..జబర్థస్త్ షో రష్మీకి అనుకున్న దానికన్నా ఎక్కువ ఫేమ్ తెచ్చిపెట్టింది.
ముఖ్యంగా జబర్దస్త్ లో రష్మీ -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ సూపర్ గాసెట్ అయ్యింది.ఎంతలా అంటే వీరుఇద్దరు నిజం గా లవర్స్ అన్నట్టుగా.వీరు ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆ షో హిట్ అన్నట్టు.
ప్రస్తుతం 35 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఈమె పెళ్లి, ప్రియుడుకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా సుధీర్ రష్మీ పెళ్లి ఎప్పుడు అంటూ అందరు అడుగుతారు.
బుల్లితెర యాంకర్లలో రష్మీ గౌతమ్ క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ అలానే ఉంది. ఈటీవీలో షోలు, ఈవెంట్లు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సినిమాల్లో కూడా ట్రై చేస్తుంది.
ఎన్ని సినిమాలలో నటించిన రష్మీ కి మాత్రం సక్సెస్ అనేది దొరకట్లేదు.రష్మీ అందాల ఆరబోత హద్దులు లేకుండా చేసిన కూడా ఈ అమ్మడికి సరైన హిట్ పడట్లేదు.
సినీ, టీవీ కెరీర్ మాత్రమే కాదు యాంకర్ రష్మీలో మరో కోణం కూడా దాగి ఉందని మనందరికీ తెలుసు. జంతు ప్రేమికురాలిగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. సామజిక స్పృహతో రష్మీ ముందుకెళ్తూ ఉంటుంది.
ప్రస్తుతం రష్మి ఎక్స్ ట్రా జబర్ధస్త్ ,శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది.వీటితోపాటు కొన్ని సినిమాలలో కూడా నటిస్తుంది.
No comments