అక్కడ టాటూ చూపిస్తూ రెచ్చ గొడుతున్న ప్రియా ప్రకాష్ వారియర్
ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ ఉంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం ఒకే ఒక్క సీన్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ అమ్మడే ప్రియా ప్రకాష్ వారియర్.
ప్రియా వారియర్… ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్న మలయాళీ అందం. ఆమె నటించిన ఒరు అదార్ లవ్ సినిమాలో చిన్నావీడియో క్లిప్ ద్వారా ఫేమస్ అయిపొయింది.కానీ ఈ సినిమా అంత సక్సెస్ ఇవ్వలేకపోయింది.
ఆ తర్వాత ప్రియా ప్రకాష్ వారియర్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. మలయాళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది.
తెలుగులో చెక్ అనే సినిమాలో నటించింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమా వచ్చింది కూడా చాలా మందికి తెలియదు. ఆతర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది కానీ అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది.
ఇటీవలే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమాలో తేజ్ సిస్టర్ గా కనిపించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.
ఇటీవల ఈ బ్యూటీ తన గ్లామర్ ఫోటోలతో మతి పోగొట్టింది. గ్లామర్ ఓవర్ డోస్ అనేంతగా హాట్ హాట్ పోజులిస్తూ నెట్టింట మంటలు పెడుతుంది.
ఇక ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఆమె అందులో బికినీలో కనిపిస్తూ కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
No comments