నేహా శెట్టి హాట్ పిక్స్
డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో మెరిసింది నేహా శెట్టి. రాధిక కారెక్టర్లో నేహా శెట్టి అద్భుతంగా నటించేసింది.
దీంతో నేహా శెట్టిని కాస్తా రాధిక చేసేశారు ఆమె అభిమానులు నేహా శెట్టికి.
విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి కాంబోలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చేసింది.
మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది.
సినిమా మీద మంచి పేరు అయితే క్రియేట్ అయింది.
ఇక మూవీ విడుదలకు సిద్దంగా ఉండటం, రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఈ సినిమాలోని పాత్ర కోసం ముందుగా దర్శకుడు శోభన రిఫరెన్స్ చూపించాడట. చీరకట్టు, జుట్టు, కళ్ళ కాటుక ఇలా
ప్రతి దాని మీద ఎంతో శ్రద్ధ పెట్టారట. 90ల నాటికి తగ్గట్టుగా తన ఆహార్యాన్ని మార్చుకుందట.
అంతే కాకుండా అప్పటి తరం ఎలా నటించేదో కూడా తెలుసుకుని సెట్స్ మీద పర్ఫామ్ చేసిందట.
No comments