కావ్య కళ్యాణ్రామ్ ఫిట్నెస్ సిక్రెట్.......
కావ్య కళ్యాణ్రామ్ టాలీవుడ్ చిత్రాలలో కనిపించే భారతీయ నటి . కావ్య కళ్యాణ్రామ్ నటనా జీవితం భారతదేశంలోని తెలంగాణ,
హైదరాబాద్‌లో బాల నటుడిగా ప్రారంభమైంది. స్నేహమంటే ఇదేరా అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా . కావ్య కళ్యాణ్రామ
కావ్య కళ్యాణ్రామ్ ఉస్తాద్ సినిమాలో నటించింది, కావ్య కళ్యాణ్‌రామ్ 20 జూలై 1998లో కొత్తగూడెంలో జన్మించి హైదరాబాద్‌లో పెరిగారు.
కావ్య కళ్యాణ్ రామ్ ..బలగం సినిమాతో ఒక్కసారిగా లైఫ్‌లైన్‌లో వచ్చింది. కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.
స్నేహం అంటే ఇదేరా అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. గంగోత్రి, బాలు, ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చదువు కోసం కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
బాలనటి తరువాత గ్యాప్ ఇచ్చిన కావ్య ..తరువాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్ మసూద సినిమాలో లీడ్ రోల్‌లో నటించి మెప్పించింది.
హారర్ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమా కావ్య కళ్యాణ్ రామ్‌కు తొలి హిట్ అందించింది.
No comments