• Breaking News

    ఏంటి నేహశెట్టి అవకాశాల కోసం డైరెక్టర్స్ తో అలా చేస్తుందా...

     నేహాశెట్టి అంటే గుర్తు పడతారో లేదో తెలియదు కానీ,రాధిక అంటే మాత్రం సినీ అభిమానులందరూ కూడా ఠక్కున గుర్తు పడతారు. తెలుగు ఇండస్ట్రీలో రాధిక పేరుకు ఓ బ్రాండ్ ఉంది.


    ఒకే ఒక సినిమాతో నేహాశెట్టి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సిద్దు జోన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటించింది.


    ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో ఎవరు వూహించలేదు.ఈ సినిమాలో అమ్మడి గ్లామర్ కు యూత్ అంత ఫిదా అయ్యారు.


    డీజే టిల్లు సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న నేహాశెట్టి ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో అందాలు ఆరబోస్తోంది. టాలీవుడ్‌లో పర్మినెంట్‌గా సెటిలవ్వాలనే యాంబిషన్‌ ముద్దుగుమ్మలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.


    నేహాశెట్టి చూడటానికి సన్నగా కరెంట్‌ తీగలా కనిపిస్తున్నప్పటికి,సోషల్ మీడియాలో మాత్రం అదుర్స్ అనే స్టైల్లో తన సొగసులు, అందాలను చూపిస్తూ ఫోటోషూట్‌లు చేస్తోంది. రీసెంట్‌గా చేసిన ఫోటోషూట్‌కి నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది.


    నేహాశెట్టి ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తోంది. విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నేహాశెట్టి పలు ఆసక్తకర అంశాలను అభిమానులతో పంచుకుంది.


    నేహాశెట్టి తెలుగులో అవకాశాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కొన్నిసార్లు హీరోయిన్లని వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి. కానీ ప్రతిసారి అలా జరగదు.అలాంటి సమయంలో డైరెక్టర్లతో తప్పనిసరిగా టచ్ లో ఉండాలి అంటూ చెప్పింది.


    నేను వాళ్ళకి ఫోన్ చేసి అవకాశం అడుగుతా. అందులో తప్పులేదు. ఎందుకంటే ఒక చిత్రంలో నటించేందుకు మనం ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నామో వాళ్ళకి తెలియాలంటే మనమే చెప్పాలి అంటూ చెప్పింది.

    జస్ట్ ఆఫర్ ఇవ్వమని అడగడం కాకుండా మీ సినిమాలో మీరు అనుకున్న క్యారెక్టర్ కి నేను తగిన న్యాయం చేస్తా అని అడుగుతాను అని చెప్పింది.ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి.

    స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటోంది డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి.డీజేటిల్లు, రూల్స్ రంజ‌న్ సినిమాల్లో బోల్డ్ క్యారెక్ట‌ర్స్ చేసిన నేహాశెట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిలో ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌బోతున్న‌ది.

    No comments