అయ్యబాబోయ్ మౌని రాయ్ ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించిందో తెలుసా..
నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్. స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ,ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది.
2006లో క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే టీవీ సిరీస్‌తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ నాగిని అనే పాపులర్ సీరియల్లో నటించి ఫేమస్ అయ్యింది. ఈ సీరియల్ తో పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది.
దీంతో ఆమెకు సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాలో కీలకపాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
కళ్యాణ్ జ్యువెలర్స్, లాక్మే, ఫెయిర్ & లవ్లీతో సహా పలు ప్రముఖ బ్రాండ్‌లకు మౌని రాయ్ ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్.గా వున్నారు.ప్రతి ఎండార్స్‌మెంట్ డీల్‌కు ఆమె దాదాపు 10 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని సమాచారం.
మౌనికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె సోషల్ మీడియా ఎండార్స్‌మెంట్‌లు, స్పాన్సర్ చేసిన పోస్ట్‌ల నుండి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తుంది.
మౌని రాయ్‌కి ముంబైలో రెండు అపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయి. ఆమె అనేక లగ్జరీ కార్లను కూడా కలిగి ఉంది. ఆమె వద్ద రూ. 1.5 కోట్ల విలువైన Mercedes-Benz GLS 350 D, రూ. 67 లక్షల విలువైన Mercedes-Benz E క్లాస్ ఉన్నాయి.
No comments