• Breaking News

    అందాలు ఆరబోస్తున్న బోల్డ్ బ్యూటీ లక్ష్మి రాయ్

     లక్ష్మి రాయ్ ,ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె 2005లో విడుదల అయిన కాంచనమాల కేబుల్‌ టీవీ చిత్రం తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.


    2012లో బాలకృష్ణ సరసన అధినాయకుడు చిత్రంలో హీరోయిన్‌గా మెరిసింది. కానీ ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.దీనితో ఆమెకు భారీగా అవకాశాలు తగ్గిపోయాయి.

    ఆ తరువాత 2013లో రవితేజ బలుపు చిత్రం లో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఈ ఐటెమ్‌ సాంగ్ లో తన హాట్ అందాలతో రెచ్చగొట్టింది.దీంతో ఐటెమ్ సాంగ్ ల కు ఈ భామ కేరాఫ్‌గా నిలిచింది.


    తమిళ, తెలుగు ఇండస్ట్రీస్‌లో మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది రాయ్ లక్ష్మీ. అయితే కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఖైదీ no.150 సినిమాలో రత్తాలు సాంగ్ తో మరోసారి తెలుగు తెరపై మెరిసింది.


    మొదట్లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో జాతక రీత్యా తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. ఈ పేరుతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. పలు సినిమాల్లో తన అందచందాలను ఆరబోసింది.


    ఇటు ఇక్కడి సినిమాల్లో నటిస్తూనే,బాలీవుడ్‌కు వెళ్లింది. అక్క‌డ జూలి 2లో రెచ్చిపోయి అందాలతో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాయిజన్-2 వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. 


    ప్రస్తుతం ఈమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నటన కంటే అందాల ఆరబోతకే రాయ్ లక్ష్మి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.


    తన హాట్ హాట్ లుక్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేయడం రాయ్ లక్ష్మికి కొత్తేమీ కాదు. గతంలో ఎన్నోసార్లు తన లుక్స్ తో కుర్రకారుకు మైకం తెప్పించింది ఈ రత్తాలు.


    గతంలో ఎన్నడూ లేనంత హాట్ గా కనిపించి కుర్రకారులో సెగలు పుట్టించింది రత్తాలు. టూ పీస్ బికినీలో అందాలన్నీ ఆరబోస్తూ చాలా డిఫరెంట్ గా కనిపించింది ఈ రత్తాలు. దీంతో ఈ ఫోటోస్ క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. రత్తాలు గ్లామర్‌కి అంతా బోల్తా పడుతున్నారు.

    No comments