రొమాంటిక్ స్టిల్స్ తో హీట్ పుట్టిస్తోన్న కేతిక శర్మ
కేతిక శర్మ 1995 డిసెంబరు 25లో ఢిల్లీలో జన్మించింది.ఆమె లక్నౌ లోని లా మార్టినీర్స్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసి, ఢిల్లీ యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి చేసింది.
కేతిక శర్మ 2021లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. రొమాంటిక్ సీన్స్ తో పాటు అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకుంది.
కేతిక శర్మ నటించిన ప్రతీ సినిమా సరైన సక్సెస్ ఇవ్వలేకపోతుంది.. దీంతో ఈ భామకు అవకాశాలే కరువైయ్యాయి. ఇక అది అలా ఉంటే.. ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోల్లో మాత్రం అందాల విందు చేసింది. దీంతో నెటిజన్స్ ఈ ఫోటోలపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతోంది.
టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన కేతిక శర్మ.. ఇప్పటి వరకూ ఒక విజయాన్ని అందుకోలేదు. అయినా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది.
సోషల్ మీడియాలో కేతిక శర్మ హద్దులను చెరిపేసి మరీ అందాలను ఆరబోస్తోంది. ఈ మధ్య కాలంలో అయితే ఓ రేంజ్‌లో డోసు పెంచేసి మరీ రెచ్చిపోతోంది.
No comments