మత్తెక్కించే అందాలతో రెచ్చగొడుతున్నహాట్ బ్యూటీ రాశిఖన్నా
అందాల భామ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది.
పుట్టినరోజు అంటే చాలామంది కేక్ కట్టింగ్‌లు, వెకేషన్స్‌తో ఎంజాయ్ చేస్తుంటారు.. కానీ రాశిఖన్నా మాత్రం మొక్కలు నాటింది. మొక్కలు నాటడం తనకు సంతోషాన్నిచ్చే పని అంటూ చెప్పుకొచ్చింది.
ఈ చిన్నది వరుసగా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది.. యంగ్ హీరోలతో జోడీ కడుతూ ప్రేక్షకులను మెప్పించింది రాశి ఖన్నా.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. అయితే ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు మాత్రం రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నాకి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ కాస్తా గుడ్ టైమ్‌గా మారుతోంది. ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లపడటంతో ఈ భామకు అవకాశాలు తగ్గాయి. కానీ మళ్లీ ఇప్పుడు టాలీవుడ్,. బాలీవుడ్ లో అవకాశాలు పెరుగుతున్నాయి.
No comments