• Breaking News

    జబర్దస్త్ బ్యూటీ వర్షా లేటెస్ట్ హాట్ ఫొటోస్ ...

     బుల్లితెర బ్యూటీ వర్ష జబర్దస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.ఈ కామెడీ షో కి తాను వచ్చిన తర్వాత జబర్దస్త్ కి గ్లామర్ రంగులు దిద్దింది.


     ఈ షో లో అందరి దృష్టి ఈమె పై పడింది. అలాగే తన కామెడీ టైమింగ్ తో కూడా కట్టిపడేసేది ఈ బ్యూటీ. మరోపక్క కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ తో ఈమె రొమాంటిక్ ట్రాక్ కూడా మంచిగా జనాల్లోకి వెళ్ళిపోయింది.


    ఓణీలు, సారీలలో నడుము అందాలు చూపిస్తూ వేదికపై వర్ష పంచే ఎంటర్టైన్మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సన్నని లేలేత అందాలు జబర్దస్త్ ఆడియన్స్ కి కొత్త అనుభూతిని పంచుతున్నాయి.


    బుల్లితెరపై వర్ష గ్లామర్ షో ఒకెత్తు అయితే, సోషల్ మీడియాలో ఆమె సంచలన ఫోటో షూట్స్ మరో ఎత్తు. జబర్దస్త్ తో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ తో కేకపుట్టిస్తుంది.


    అయితే ఇమ్మాన్యూయేల్, వర్ష మధ్య రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా కెమిస్ట్రీ నడుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇమ్మాన్యూయేల్ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ వర్ష ఇప్పటికే అనేక సార్లు చెప్పింది.


    వర్ష సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో కుర్ర కారుకి నిద్రలేకుండా చేస్తుందన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.హీరోయిన్లను మించి ఈమె ఇచ్చే గ్లామర్ ట్రీట్ కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటోంది.


    తాజా ఈమె హాఫ్ శారీలో కనువిందు చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా చూడ చక్కగా కనిపిస్తుందనే చెప్పాలి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


    సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. తోటి జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్ బాగా పాపులర్ అయింది. దీంతో ఈ ఇద్దరు ఫుల్లుగా ఫేమస్ అయ్యారు. ప్రేక్షకుల్లో ఈ జంటకు ఆదరణ దక్కుతోంది.


    ట్రెడిషనల్ గా కనిపిస్తూనే అందాలు ఆరబోస్తుంది ఈ చిన్నది. తన వయ్యారంతో కుర్రకారును ఫిదా చేస్తుంది. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. 

    No comments