• Breaking News

    అయ్యబాబోయ్ దృశ్యం సినిమా లో నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా.....

     చాలామంది చిన్న  వయసులోనే యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టి సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో ఎస్తర్ అనిల్ ఒకరు. 'దృశ్యం' సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమా తోనే అందర్నీ తనవైపు తిప్పుకుంది.



    వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలో నటించి మెప్పించింది ఎస్తర్ అనిల్. ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా కనిపించింది. అలాగే దృశ్యం 2లోనూ నటించి మెప్పించింది ఎస్తర్ అనిల్.

    నిన్నమొన్నటి వరకు చిన్న పిల్లలా కనిపించిన దృశ్యం పాప ఇప్పుడు పెద్దదైపోయింది. ఇక్కడ కనిపిస్తున్నది దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురు అని తెలిసి చాలా మందికి షాక్ తప్పదు. ఎందుకంటే అంత చిన్నగా ఉండే పాప,అప్పుడే హీరోయిన్ అయిపోయిందా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.


    హీరోయిన్ వయసుకు రావడంతో ఎస్తేర్ అనిల్ బాగానే హాట్ ఫోటోషూట్స్ చేస్తూ మతులు చెడగొడుతుంది. ప్రస్తుతం ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


    ఇప్పటికే తెలుగులో ఒకట్రెండు చిన్న సినిమాలు చేసింది ఏస్తేర్. ఆహా వేదికగా వచ్చిన ఓటిటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. పెద్ద సినిమాల్లో అవకాశం కోసం చూస్తుంది. దీనికోసం ఏ మాత్రం అడ్డు అదుపు లేకుండా అందాలను బాగానే ఆరబోస్తుంది.


    తాజాగా బికినీ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మాల్దీవులకు వెకేషన్ కి వెళ్లిన ఎస్తేర్.. అక్కడ స్విమింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అంతే ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

    త‌ర‌చూ హాట్‌హాట్‌గా ఫొటో షూట్లు చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పొగొడుతోంది. అదేవిధంగా ప‌లు బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ.. ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉంటోంది.


    తాజాగా  ఈ భామ తెలుగులో నేను లోక‌ల్, థ‌మాకా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన న‌క్కిన త్రినాథ‌రావు నిర్మాత‌గా మారి న‌క్కిన నేరేటివ్స్ బ్యాన‌ర్ పై తీస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. 



    ఎస్తర్ అనిల్ ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్ గా కనిపించిన అమ్మాయి.. ఇప్పుడు గ్లామర్ హీరోయిన్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉందేంటీ అంటూ షాకవుతున్నారు.


    ప్రస్తుతం మలయాళంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తుంది ఎస్తర్ అనిల్. అలాగే ఈ బ్యూటీకి తెలుగులోనూ అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

    No comments