బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ లేటెస్ట్ హాట్ ఫొటోస్
బిగ్ బాస్ గేమ్ షోతో చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటివారిలో అరియానా గ్లోరీ ఒకరు . ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బిగ్ బాస్ కు రాక ముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు ఒక్కసారిగా ఫేమస్ ఇది.ఆతర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది.
బిగ్ బాస్ హౌస్ లోకి బోల్డ్ బ్యూటీ అంటూ ఎంట్రీ ఇచ్చింది. అన్నట్టుగానే తన అందంతో ఆకట్టుకుంది. అలాగే తన ఆట తీరుతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోసారి అర్జీవితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత అరియానా క్రేజ్ మరింత పెరిగిపోయింది.
గతంలో సన్నగా కనిపించిన అరియానా..ఇప్పుడు బొద్దుగా మారి చబ్బీగా కనిపిస్తోంది. ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది ఈ బిగ్‌బాస్ బ్యూటీ. ఆ మధ్య డ్యాన్స్ మాస్టర్ పండుతో అరియానా రిలేషన్‌లో ఉందని వార్తలు వినిపించాయి.
No comments