ఆ హీరో నన్ను అసభ్యంగా తాకాడు అంటున్న దేశముదురు హీరోయిన్
హన్సిక భారతీయ నటి. ఈమె ముంబాయిలో జన్మించింది.ఈమె అసలు పేరు హన్సిక మోత్వాని.హన్సిక తన చిన్న తనంలోనే సినిమాల్లోనూ,సీరియల్స్ లోనూ నటించింది.
ఈమె మొదటిగా పూరీజగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని, తన అందం,అభినయం తో కుర్రాకురుల్నితన వైపు తిప్పుకుంది.ఈ సినిమా హిట్ తో ఆమె కు వరుసగా చాలా అవకాశాలు క్యూ కట్టాయి.
తెలుగులో ఈ అమ్మడికి స్టార్ హీరోల సరసన సరైన అవకాశాలు రాలేదు అనే చెప్పాలి. ఎన్టీఆర్ తో కంత్రి మినహా పెద్ద హీరోల సరసన నటించలేదు.
ఆమె కు తెలుగులో కన్నా తమిళ్ లో ఎక్కువ అవకాశాలు వచ్చాయి.హన్సిక తమిళంలో స్టార్ హీరోయిన్ గా మారింది. ఎంతలా అంటే ఏకంగా ఆమెకు తన తమిళ అభిమానులు గుడి కట్టేలా.
హన్సికా మోత్వాని గత యేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకుంది. సోహైల్ తో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి కేవలం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మాత్రమే ఈ పెళ్లికి విచ్చేశారు.
ఈ మధ్యే సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ను కూడా ప్రారంభించిన ఈ యాపిల్ బ్యూటీ.అందులోనే తన పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటుంది. ఇక ఎప్పటి కపుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది.
హన్సిక కూడా కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది.తనకు ఎదురైనా ఓ చేదు అనుభవాన్ని తెలిపింది. ఓ టాలీవుడ్ టాప్ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది హన్సిక.ఏది విన్న ఆమె అభిమానులు ఆ సదరు హీరో ఎవరా అని ఆరా తీస్తున్నారు.
ఇటీవలే హన్సిక తన ఫస్ట్ వెడ్డింగ్ అనివర్సరీ ఘనంగా జరుపుకుంది.ఈమె ఎప్పుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గ వుంటూ తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ తన అభిమానులకి టచ్ లో ఉంటుంది.ప్రస్తుతానికి ఈమె చేతిలో ఒకటి, రెండు సినిమాలు వున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.
No comments