• Breaking News

    పెళ్లి కాకుండా తల్లి అవుతా అంటున్నమన టాలీవుడ్ ముద్దుగుమ్మ చిట్టి

     ఫారియా అబ్దుల్లా మే  28 1998 లో జన్మించింది.ఈమె భారతీయ చలన చిత్ర నటి. 



     ఆమె జాతి రత్నాలు సినీమాతో వెండితెర కు పరిచయమయ్యింది. ఈ సినిమా కమర్షియల్ గ మంచి సక్సెస్ అయింది.


    అమ్మడికి మొదట్లోనే మంచి  హిట్ దక్కినప్పటికి ట్రాక్ లోకి రాలేదు. ఇక స్టార్ హీరోలతో ఛాన్స్ అందుకోవాలి అని ప్రయత్నం అయితే చేస్తోంది. ఇటీవల అమ్మడు గ్లామర్ డోస్ పెంచుతూ అదిరిపోయే స్టిల్ ఇచ్చింది.


    కర్లీ హెయిర్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్అం,దం అమాయకత్వం మిక్స్ చేస్తే ఫరియా అబ్దుల్లా. జాతి రత్నాలు మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ చిట్టి సోషల్ మీడియా పోస్ట్స్ మాత్రం టూ హాట్గా ఉంటాయి.



    ఫరియా అబ్దుల్లా చేసే సినిమాలు తక్కువే అయిన సోషల్ మీడియాలో, షార్ట్ వీడియోల ద్వారా అందరికి చేరువ అవుతూ ఉంటుంది. ఈమె హీరోయిన్ కావడానికి కారణం కూడా ఈ షార్ట్ వీడియోలే అని చెప్పాలి. ఫరియా అబ్దులా చేసే బెల్లి డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో భాగా వైరల్ అయ్యాయి.


    తాజాగా  ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం గురించి ఫరియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. నాకు వివాహ వ్యవస్థ మీద పెద్దగా నమ్మకం లేదు. పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలని అనుకోవడం లేదు. పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన చేయలేదు అని తెలిపింది ఫరియా. 



    నాకు పిల్లలు అంటే ఇష్టం. పిల్లల్ని ఎలాగైనా కనొచ్చు.దానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటూ సంచలన కామెంట్స్ చేసింది.


    ఫరియా చేసిన కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియా లో ట్రోల్ అవుతున్నాయి.ఈమె సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటే తన ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

    No comments