నడుము వంపులతో కవ్విస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ 4 బ్యూటీ దివి అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆ అందాలను వడ్డించే తీరు కూడా అందరికీ తెలిసిందే.
బిగ్ బాస్ ద్వారా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. కావాల్సినంత అందం ఉన్నా ఈ పొడుగు కాళ్ల సుందరికి ఇప్పటివరకు అదృష్టం కలిసి రాలేదు.
యాక్టింగ్‌పై ఇష్టం ఉండటంతో ఎంటర్‌టైన్ ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమా అంటే చాలా ఇష్టంతో సినిమాల్లోకి ప్రవేశించింది.మహేష్ బాబు, పూజా హెగ్డే నటించిన మహర్షి చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు.
మంచి హైట్ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ దివికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. బిగ్‌బాస్ ఇచ్చిన పాపులారిటీతో దివి కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది.
అయితే ఏవి కూడా అనుకున్న రేంజ్‌లో ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. ఇప్పటికీ సరైనా బ్రేక్ కోసం చూస్తోంది ఈ తెలుగు అందం. దివి ఆ మధ్య నటించిన లంబసింగి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రవితేజ సినిమాలో ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ సినిమా నుంచి నన్ను తొలగించారని చెప్పి బాధపడింది.
No comments