• Breaking News

    నటి శ్యామల దంపతులు వైసిపి ప్రచారం కోసం రంగంలోకి వచ్చారు....

     బుల్లితెర  యాంకర్ శ్యామల వైసీపీ తరపున ప్రచారం చేస్తోన్న వీడియోలు, ఫొటోలు, స్పీచ్‌లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అవుతున్నాయి.

    అటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరపున కూడా అనేక మంది సెలబ్రెటీలు ప్రచారం చెయ్యడానికి వస్తున్నారు . ఇక సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన కుమారి ఆంటీ కూడా గుడివాడ టీడీపీ

    అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడ పట్టణంలోని 32,31,25,21,24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం వచ్చింది.‘మహర్షి సినిమాలో మహేష్ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి వెనిగండ్ల రాము. అందులో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే, రియల్ లైఫ్‌లో రాము సేవ చేస్తున్నారు.


     నా స్వస్థలమైన పేద ఎరుకపాడులో ప్రజలందరి మంచి కోసం ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉంది. 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో, అభివృద్ధి లేకుండా ఇప్పటికీ అలాగే ఉంది అని తెలిపారు. 


    వెనిగండ్ల రాము గెలిస్తేనే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాను.’’ అంటూ కుమారి ఆంటీ అని తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లోనే వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేసి..
     

    ఆ పార్టీ నాయకురాలిగా వైసీపీ కండువా కప్పుకున్న యాంకర్ శ్యామల.. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు ‘కుందేలు’ కథ చెప్పి మాట్లాడింది.ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో జగన్‌ని సీఎం చేయకూడదని పవన్ కళ్యాణ్ పంతం పట్టారు. అయితే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ని.


    అబ్బబ్బా.. యాంకర్ శ్యామల ఏమైనా కథ చెప్పిందా? ముసలి తోడేలు.. గుంటనక్క అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఇన్ డైరెక్ట్‌గా వాతపెట్టినట్టుగా కుందేలు కథ అనువదించారు. 


    ఓవైపు పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం చేయడానికి డజన్ల కొద్దీ జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు.. మెగా హీరోలు.. మెగా కాంపౌండ్ దర్శకులు, నిర్మాతలు, టీవీ ఆర్టిస్ట్‌లు పిఠాపురంలో మాకాం మార్చారు.


     గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పరువు పోగొట్టుకున్న పవన్ కళ్యాణ్‌ని ఈసారిగెలిపించి  సెలబ్రిటీలంతా ఎన్నికల ప్రచారంలోకి దిగారు. 
    రాష్ట్రమంతా ఒక ఎత్తైతే పిఠాపురంలో ఎన్నికల రాజకీయం మరో ఎత్తుగా కొనసాగుతుంది.


     పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్ది పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. 
    ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృఢ నిశ్చయంతో ఉంటే, పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసం పిఠాపురం నియోజకవర్గంలో .


    సినీ, బుల్లితెర సెలబ్రిటీలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.



    No comments