తన ఎత్తు పల్లాలను చూపిస్తూ సోషల్ మీడియా ను ఊపేస్తున్న హాట్ బ్యూటీ
దివ్యభారతి నటిగా, మోడల్, తమిళ, తెలుగు సినిమాల్లో బాగా సుపరిచితురాలు.తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
దివ్య భారతి బ్యాచిలర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది.ఆ సినిమాలో జీవీ ప్రకాష్ తో నటించింది.ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశల్లో నటించి,కుర్రకారుల మతులు పోగొట్టింది.
తన చిన్నప్పటినుంచే నటన, కళల పట్ల ప్రేమ మొదలైందని,సినిమాల పట్ల ఆసక్తి ఉండడం వలన ఇండస్ట్రీ కి వచ్చింది.
ప్రస్తుతం దివ్యభారతి తెలుగులో సినిమా చేస్తోంది. జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా చేస్తోంది.
ముఖ్యంగా అమ్మడి సోషల్ మీడియాను ఫాలో అవ్వని కుర్రాడు లేడు అంటే అతిశయోక్తి లేదు. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో దివ్యభారతి హీట్ పెంచేస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది దివ్య. ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
No comments