తన ఎదఅందాలతో హీట్ పుట్టిస్తోన్న దిశా పటాని
దిశా పటాని లోఫర్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె తన అందాలను ఒలకబోస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.ఫస్ట్ మూవీనే ఇలా నిరాశ పరచడంతో దిశా పటానికి టాలీవుడ్ లో ఆఫర్స్ రాలేదు. దీనితో దిశా పటాని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
2016లో వచ్చిన ఎమ్మెస్ ధోనీ అన్‌టోల్డ్ లవ్‌స్టోరీ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దిశా పటానీ ఆ తర్వాత పలు సినిమాల్లో భాగమవుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భాగీ, భారత్, మలంగ్‌లాంటి సినిమాలతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా పటానీ డేటింగ్ వ్యవహారం బాలీవుడ్‌లో ఓ హాట్ టాపిక్ అయింది. ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ అనుకున్నారు ,కాని అకస్మాత్తుగా విడిపోయామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
బాలివుడ్ బ్యూటీ హీరోయిన్ దిశా పటాని అందాల అరాచకం, అందాల ఆరాబోతలో రోజురోజుకు బౌండరీలను దాటేస్తుంది.బికినీ అందాలకు దిశా పటాని కేర్ ఆఫ్ అడ్రస్. ఈ బోల్డ్ బ్యూటీ సమయం సందర్భం లేకుండా బికినీలో దర్శనమిస్తుంది.
దిశా పటాని చాలా కాలం తర్వాత తెలుగు ఆడియన్స్ ని పలకరించనుంది. ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కే చిత్రంలో దిశా పటాని నటిస్తుంది. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ షేర్ చేయగా వైరల్ అవుతుంది.
ప్రస్తుతం దిశా ఫోకస్ మొత్తం సినిమా, సోషల్ మీడియా మీదే ఉంది. సోషల్ మీడియానే అస్త్రంగా చేసుకొని తన పాపులారిటీ రోజురోజుకూ పెంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు బికినిలో పరువాల విందు ఇస్తూ.. ఫాలోయింగ్ రెట్టింపు కుంటున్నారు.
ఈ బ్యూటీ చివరిసారిగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన యోధా సినిమాలో కనిపించింది. ఇందులో తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
హాట్ హాట్ పోజులతో కుర్రకారులో గుండెల్లో గిలిగింతలు పెట్టేస్తుంది బాలీవుడ్ భామ దిశా పటాని. గ్లామర్ డోస్ రెట్టింపు చేసి తన అందచందాలతో మైమరిపిస్తుంది. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
No comments