• Breaking News

    పాయల్ రాజ్ పుత్ 21 ఏళ్లకే ఆ పని చేసిందా.....

     పాయల్ రాజ్‌పుత్‌ డిసెంబర్ 5 1990 సంవత్సరం లో  గూర్గాన్ లో జన్మించారు. మొదట చలనచిత్ర నటి మొడల్ గా చేసారు తరువాత చిత్రాలలోకి అడుగుపెట్టారు. పంజాబి చిత్రాలతో తెరంగేట్రం చేసారు.


    ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.ఈ సినిమాలో బోల్డ్ గ నటించి,కుర్రకారుల మతులు పోగొట్టింది.


    ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో టాక్ ఆఫ్‌ ది టౌన్‌ గా మారిపోయింది పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ మూవీలో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది .


    ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత పాయల్‌ చేసిన సినిమాలన్నీ నిరాశపర్చాయి. ఆర్‌డీఎక్స్‌ లవ్, వెంకీమామా, డిస్కోరాజా, జిన్నా తదితర సినిమాలు చేసినా సూపర్ హిట్ టాక్ ను మాత్రం తెచ్చుకోలేకపోయాయి.


    కెరీర్‌ గందరగోళంగా కొనసాగుతున్న సమయంలోనే మరోసారి ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్‌ అజయ్‌ పాయల్‌కు మరో మూవీ ఛాన్స్ ఇచ్చాడు. అదే మంగళవారం. గతేడాది రిలీజైన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. 


    దీంతో సక్సెస్‌ కోసం ఎదురుచూసిన పాయల్‌కు మంగళవారం  సినిమా మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీగా మారుతోందీ ఈ హాట్ బ్యూటీ.



    పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో రోష‌న్‌, మాన‌స్, రాజీవ్ కనకాల,పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా రక్షణ. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పాయ‌ల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా కనిపించబోతుంది.


    పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా సంగతులు ఎలా ఉన్నా కూడా పాయల్ మాత్రం తన పర్సనల్ లైఫ్‌ను ప్రియుడితో కలిసి బాగానే ఎంజాయ్ చేస్తుంది.


     ఇక విందులు విహారాలలో పాల్గొంటూ రిలేషన్ షిప్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట.  ఇటు రీల్ లైఫ్‌లోను అటు రియల్ లైఫ్‌లోను జంటగా నటించి కెమిస్ట్రీ పండించారు. పాయల్, సౌరబ్ ఇటీవల ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో కూడా కలిసి నటించారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం డేటింగ్ చేస్తోన్న ఈ జంట తెగ ఎంజాయ్ చేస్తున్నారు.


    ఈమె అందాల విందుకి ఏమాత్రం హద్దులు పెట్టదు. ఎప్పటికప్పుడు ఈమె హాట్ ఫొటోలతో ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంది.ఈమె తాజా ఫోటోలు చూస్తే ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుల గుండెల్లో హిటు పుట్టించేలా చేస్తోంది. 



    పాయల్ తన మొదటి ఫోటో షూట్ అనుభవాల్ని పంచుకుంది. 21 ఏళ్లకు ఈ మోడలింగ్ రంగంలోకి వచ్చిందట.అప్పుడే తన తొలి ఫోటో షూట్ చేయించుకున్న అని చెప్పింది.

    No comments