నడుము అందాలు చూపిస్తూ కుర్రాల్ని రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా
తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో కొందరు మాత్రం సోషల్ మీడియా సహాయంతో వెలుగులోకి వచ్చి సెన్సేషన్‌గా మారిపోయారు.
వారిలో దీప్తి సునైనా ఒకరు. యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ చిన్నది తక్కువ సమయంలోనే సూపర్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తద్వారా అవకాశాలను దక్కించుకుంటోంది.
ఈ బ్యూటీ ఇన్ స్టా రీల్స్, టిక్ టాక్ వీడియోలతో ఫెమస్ అయ్యింది,మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది దీప్తి సునైనా.
ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ గేమ్ షోలో ఛాన్స్ అందుకుంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ.
సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి.
బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్,తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
గతంలో షణ్ముఖ్, దీప్తి సునైనా మధ్య ఎఫైర్ సాగింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. షణ్ముఖ్ బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచాడు. అతడి ప్రమోషన్స్ కోసం దీప్తి ఎంతో కష్టపడింది. అయితే వీళ్ళిద్దరూ కొన్ని కారణాల వాళ్ళ విడిపోయారు.
సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే ముద్దుగుమ్మలకు కష్టపడాల్సిన పనిలేదు. తమ అంద చందాలను ఒలకబోస్తూ హాట్ హాట్ ఫోటోషూట్ ఒకటి చేసి ఆ ఫోటోలను షేర్ చేస్తే చాలు.క్రేజ్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ దానంతటికి అదే పెరుగుతుంది. బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా పొజిషన్ కూడా అలాగే మారిపోయింది.
చూడటానికి కాలేజీ అమ్మాయిలా కనిపించే దీప్తి సునైనా సోషల్ మీడియాలో మాత్రం మసాలా సమోసాలా హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రాళ్ల మతిచెడగొడుతోంది. రీసెంట్‌గా షేర్ చేసిన ట్రెడిషనల్ పిక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాంప్లిమెంట్స్‌తో పాటు కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు.
No comments