పుట్టుమచ్చలు చూపిస్తూ సోషల్ మీడియా ను ఊపేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తన అందాలతో హీట్ పుట్టిస్తోంది.
ఈమె స్టార్టింగ్ లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ,ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.. జూనియర్ సమంత గా పేరు తెచ్చుకుని తన అందాలన్నీ ఆరబోస్తూ రచ్చ చేసేది.
అషు రెడ్డి 2018 సంవత్సరంలో వచ్చిన చల్ మోహన్ రంగా సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో మూడో కంటెస్టెంటుగా ఎంట్రీ ఇచ్చి కుర్రకారును మదిని కొల్లగొట్టింది.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాకా రామ్ గోపాల్ వర్మతో కలిసి ఓ ఇంటర్వ్యూ చేసింది. తన అందాలన్నీ ఆరబోస్తూ,బోల్డ్ గా చేసిన ఈ ఇంటర్వ్యూ తెగ వైరల్ అయింది.
అషు రెడ్డి బుల్లితెరపై కూడా చాలా షోస్ చేస్తుంది.ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
ఇక ఇండస్ట్రీలోకి రాకముందు అషు రెడ్డి 9 టూ 5 జాబ్ చేశానని తెలిపింది. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,నేను అమెరికాలో ఐటీ జాబ్ చేసేదాన్ని అని అప్పుడు తన సంపాదన నెలకు 1,20,000 రూపాయలు అని తెలిపింది. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పింది.
తరచుగా హాట్ హాట్ ఫోటోలతో గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ఇదివరకు బొద్దుగా ఉండే అషు రెడ్డి ప్రస్తుతం తీగలా సన్నగా తయారైంది. ఈ సమ్మర్ లో రోజుకో హీట్ పుట్టించే ఫోటోలను పోస్ట్ చేస్తూ మండుటెండల్లో కూడా తన అందాలతో కేక పెట్టిస్తోంది.
No comments