కాస్టింగ్ కౌచ్ కి నేను కూడా భాద్యురాలినే అంటున్న అను ఇమ్మాన్యుయేల్
అను ఇమ్మాన్యుయేల్ 1997 మార్చి 28 అమెరికాలో జన్మించింది.ఈమె భారతీయ చలన చిత్ర నటి. ఈమె డాల్లాస్ , టెక్సాస్ లొ చదువుకుంది.
నాని హీరోగా నటించిన మజ్ను మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మాన్యుల్.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత ఈ భామ నటించిన సినిమాలేవి అనుకున్న స్థాయిలో విజయాలు సాధించలేదు. అయినప్పటికీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది.
బన్నీ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు పెద్దగా హిట్లు మాత్రం పడలేదనే చెప్పాలి. వరుసగా ఫ్లాప్స్ నే అందుకుంటూ వస్తోంది. అటు తమిళంలో కూడా అదే పరిస్థితి.
మత్తెక్కించే అందచందాలో మైమరిపిస్తుంటుంది ఈ చికాగో చిన్నది.సొగసులన్నీ వడ్డించేస్తూ కుర్రకారులో అలజడి రేపుతుంటుంది. అసలు ఈమె పేరు వింటేనే ఈ ముద్దుగుమ్మ అందాలు కళ్లముందు కదలాడుతుంటాయి.
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా లక్షలాది మంది అభిమానుల్ని దక్కించుకుంది. తాజాగా మరోసారి క్యూట్ ఫొటోషూట్‌లో కనిపించి కుర్రాళ్లను ఫిదా చేసింది.
కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ భాషల్లోనూ చాలానే సినిమాలు చేసింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ ఔట్ ఫిట్లు ధరిస్తూ, తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తుంటుంది.
సొగసైన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది అను ఇమ్మాన్యుయేల్. ఇటీవల గ్లామర్ డోస్ రెట్టింపు చేసి యూత్‌ను తెగ అట్రాక్ట్ చేస్తుంది.
ఆమె ఇటీవల మీడియాతో మాట్లాడుతూ,ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ నిర్మాత వచ్చి ఓ సినిమా ఆఫర్ ఇస్తాను,కానీ అడ్జెస్ట్ అవ్వాలని కోరాడట. అది విని కంగు తిన్నానని చెప్పింది. అంతేకాదు ఇక ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపింది అను ఇమ్మాన్యుయేల్.
సోషల్ మీడియాతో అందరి దృష్టిని ఆకర్షించే పనిలో పడింది అను .రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుల్ని ఆకట్టుకుంటుంది.
No comments