• Breaking News

  తడిసిన అందాలతో రచ్చ లేపుతున్న అనసూయ భరద్వాజ్

   యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది.


  జబర్దస్త్ షో తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.ఎంతలా అంటే స్టార్ హీరోయిన్ కి వుండే ఫాలోయింగ్ తో సమానం గా అనసూయకి కూడా ఫాలోయింగ్ వుంది.ఈ షో లో అమ్మడి గ్లామర్ కి అందరు ఫిదా ఇపోయారు.


  అనసూయ భరద్వాజ్ఈ పేరుకు ఓ ఇమేజ్, క్రేజ్ ఉంది. జబర్దస్త్ వేదికగా అనసూయ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు బుల్లితెరపై మొదటి గ్లామరస్ యాంకర్ గా ట్రెండ్ సెట్ చేసారు. 

  అనసూయ ముక్కుసూటితనం కలిగిన అమ్మాయి. విమర్శలు పట్టించుకోదు. నచ్చినట్లు జీవించాలి అంటుంది. అలాగే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. అంత మొండిది కాబట్టే కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది.   అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి,రిలాక్స్‌ అవుతున్నారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. సిక్కింలోని ప్రకృతి అందాలను అనసూయ ఆస్వాదిస్తున్నారు.


  పొట్టి షార్ట్ ధరించిన అనసూయ తన భర్త పిల్లలతో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసింది. వాటర్ ఫాల్స్ దగ్గర జలకాలాడుతూ దర్శనం ఇచ్చింది. అనసూయ తడిసిన బట్టల్లో కనిపిస్తోంది. ఇక ఆమె పిల్లలు భర్త కూడా వాటర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.


  అనసూయ హాట్ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తడిసిన ఒంటితో మొత్తం చూపించేస్తుందని కొందరు కామెంట్ చేస్తుంటే.. వామ్మె అనసూయ ఇలా తయ్యారైంది ఏంటి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


  ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. రీసెంట్ గానే విమానం సినిమాలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసల అందుకుంది అనసూయ. అదేవిధంగా పెదకాపు మూవీలో అనసూయ రోల్ కి మంచి మార్కులు పడ్డాయి.


  పుష్ప 2 సినిమాలో అనసూయ రోల్ మేజర్ అట్రాక్షన్ అవుతుందనే టాక్ ఉంది. ఈ సినిమాలో అనసూయతో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశారట డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

  No comments