అనన్యపాండే ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటో మీకు తెలుసా...
ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య పాండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను సొంతం చేసుకుంది.
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దారుణమైన పరాభవాన్ని మూటకట్టుకుంది.
అయితే అనన్య మాత్రం తన అందాలు ఆరబోయడం లో మాత్రం ఎక్కడా తగ్గలేదు.విజయ్ దేవరకొండతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది.
అనన్య పాండే ఆదిత్య రాయ్ కపూర్ తో మొన్నటివరకు పీకల్లోతు లో ప్రేమ లో మునిగితేలింది. విదేశాలకు ఈ జంట వెకేషన్ కి కూడా వెళ్లారు. వీళ్లిద్దరు కలిసి తిరిగిన ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ కూడా అయ్యాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫాంలో ఉన్న హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ నిత్యం ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తుంటుంది. సినిమాలు లేదా వ్యక్తిగత విషయాలతో నెట్టింట ఆమె పేరు మారుమోగుతుంది.
క్యూట్ బ్యూటి అనన్య పాండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే ఆమె ఏది షేర్ చేసినా అది వెంటనే వైరల్ అవుతుంది.
సినిమాలు ప్లాప్ అయినా,హిట్ అయినాపెద్దగా పట్టించుకోదు అనన్య ఏమాత్రం భయపడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.
తనకు నచ్చిన ప్లేస్ లు చూసుకుంటూ,హాట్ హాట్ ఫోటో షూట్లు చేసుకుంటూ,ఇన్ స్టాలో అవి శేర్ చేస్తూ,సాగిపోతుంటుంది. అంతే కాదు,ఇన్ స్టా నుంచి గట్టిగా సంపాదిస్తుంది అని కూడా టాక్ వినిపిస్తోంది.
ట్రెండ్ కు తగ్గట్టు ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ.. జీరో సైజు నడుముతో.. క్యూట్ లుక్స్ తో హాట్ చాక్లెట్ లాంటి సొగసులను విందు చేస్తుంటుందీ బాలీవుడ్ బ్యూటీ. కుర్రాళ్లకు మత్తెక్కించే నాజూకు అందం అనన్య సొంతం.
No comments