ఛి ఛి అందం కోసం ఆ పని చేసిన వకీల్ సాబ్ బ్యూటీ అనన్యనాగళ్ళ
అనన్య నాగళ్ళ ఈ పేరు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. తెలుగులో మల్లేశం, ప్లే బ్యాక్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ సినిమాలో నటించింది.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.ఈ సినిమాలో తన అందం,అభినయం తో అందర్నీ ఆకట్టుకుంది.
అనన్య నాగళ్ళ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలలో కూడా సాంప్రదాయబద్ధమైన అమ్మాయిగా, క్లాస్ గా , డిఫరెంట్ గా ఉండే పాత్రలలో మాత్రమే నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది.
అనన్యా నాగల్ల తనకు వచ్చిన ఈ ఫాలోయింగ్ ని వాడుకోవాలని ఫిక్స్ అయ్యింది. వకీల్ సాబ్ ముందు అరకొర ఫాలోవర్స్ తో సోషల్ మీడియా ఎకౌంట్లు ఉన్న అనన్యా నాగల్ల ఆ సినిమా తర్వాత 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ తో సోషల్ మీడియా లో దుమ్ము దులుపుతుంది.
ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో లను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల తన అందాలతో రెచ్చిపోయింది. ఎప్పుడు హాట్ అందాలతో సోషల్ మీడియా ను షాక్ చేస్తున్న అనన్య కుర్ర కారుకి సెగల పుట్టేలా ఫోజులిస్తోంది.
వెబ్ సిరీస్ , సినిమాలు పై ఆమె ఫోకస్ పెట్టారు. ఇక అందరూ తెలుగు అమ్మాయిల మాదిరి గానే అనన్యకు కూడా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు. దీంతో వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది ఆమె.
అనన్య అందం కోసం సర్జరీలు చేయించుకున్నారనే ప్రచారం సోషల్ మీడియా లో మాత్రం జోరుగా వినిపిస్తుంది. తన పెదవులకు సర్జరీ చేయించారనే పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇది విన్న అభిమానులు ఛి ఛి అందం కోసం ఎంత పని చేసిందా అంటూ ఆమె ను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.అసలు వాస్తవం ఏమిటో తెలియాలంటే అనన్య నోరు విప్పితేనే కానీ తెలియదు.
No comments