• Breaking News

    20 ఏళ్ల కుర్రదానిలా గ్లామర్ షో చేస్తున్న టబు........!

     పరిచయం అవసరం లేని పేరు టబు,తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే కాదు.. పాన్ ఇండియన్ స్థాయిలో ఏ ఇండస్ట్రీలోనూ ఫాన్స్ ఉన్నారు. 

    తెలుగు సినిమాతో మొదలైన టబు నటన.. హిందీ, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ కొనసాగింది. అందంతో పాటు అభినయంలోనూ ఈమె దిట్ట. 50 ఏళ్ళ వయసులో కూడా అదిరిపోయే అందాల ఆరబోతతో ఆ మాత్రం తగ్గటలేదు టబు.

    సోషల్ మీడియా లో హాళ్ళచల్ చేస్తున్నాయి టబు ఫోటోషూట్ వైరల్ అవుతుంది. ముంబైలో స్థరపడిన సినిమా నటి టబు, మన తెలుగుఇంటి అమ్మాయిటబు.

    టబు నటి ఫరాహ్ చెల్లెలు, నటి దివ్యభారతి యొక్క స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం కాబడి తద్వారా కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగుతెరపైమొదలపెట్టింది.

    నటిగా టబు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా సాధించింది.  టబు ఇమేజ్‌ ఫుల్ గా పెరిగింది ,ఇప్పుడు మరోసారి అదే క్యారెక్టర్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    2001లో రిలీజ్ అయిన సూపర్ హిట్ క్రైమ్ డ్రామా చాందిని బార్‌. మధుర్ బండార్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గుర్తు ఉండే హిట్ సాధింతింది,టబు పూర్తిపేరు తబుస్సుమ్ హష్మి.


    1971 నవంబరు 4న హైదరాబాదీ‌ ముస్లిం కుటుంబంలో జన్మించింది. 1971 నవంబరు 4న హైదరాబాదీ‌ ముస్లిం కుటుంబంలో జన్మించింది.


    టబు తల్లి ఒక పాఠశాల గురువురాలు. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగింది.


    హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్‌లో చదువుకొంది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. 


    వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లింది. నిన్నటితరానికి చెందిన ప్రముఖ కథానాయిక ఫరానాజ్ కూడా టబుకి ఒకే కుటుంబానికి చెందినని.


    No comments