• Breaking News

    అమలా పాల్ ప్రగ్నెస్ విశేషాలు....

     ప్రేమ ఖైదీ’ సినిమాతో నటన ప్రారంభించి.. ఆతర్వాత లవ్ ఫెయిల్యూర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది అమలాపాల్.


     తెలుగు, తమిళ్ భాషల్లో పలు అగ్ర హీరోల సినిమాలు సరసన నటించింది. అమలా పాల్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి సినీ విమర్శకులను సైతం చేసింది.


     అంతేకాదు తను నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలో నగ్నంగా నటించి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిలిచించి.


    అమలా పాల్ నిజ జీవితంలో కూడా జరిగిన కొన్ని సంఘటనల వల్ల వార్తలల నిలిచింది. మొదటగా ఈవిడ తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి జరిగింది. 


    అయితే ఏమైందో అమలా పాల్ తెలియదు కానీ వారిద్దరూ విడిపోయారు. ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారు అన్న విషయం ఎవరికీ తెలియదు.


    జగత్ దేశాయ్ రెండో భర్తగా అంగీకరించింది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆవిడ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కోసం షేర్ చేస్తూ పంచుకుంటుంది.


    ఇకపోతే తాజా అమలా పాల్  ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ఇందుకు సంబంధించి అమలాపాల్ సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్ట్ కూడా పంచుకుంటుంది. 


    అదేంటంటే.. అమలా పాల్ త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. ఈ విషయం సంబంధించి ఒక చిన్న పాపని ఎత్తుకొని ‘ టూ హ్యాపీ కిడ్స్’ అంటూ క్యాప్షన్ పోస్ట్ పంచుకుంది. 


    అమలాపాల్ అతి త్వరలో ట్విన్స్ కు జన్మ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది. ఇకపోతే ఈ విషయంపై నిజంగా కవలలు జన్మిస్తారా.....


    రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్ కు ప్రస్తుతం 7వ నెల గర్భంతో ఉంది. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ పోస్ట్ చేసింది.

     2 హ్యాపీ కిడ్స్ అంటూ రాసుకువచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి.

    No comments