• Breaking News

    మళ్లీ గర్భం కావాలి అంటున్న ......! రాణి ముఖర్జీ

     రాణీ ముఖర్జీ జననం 21 మార్చి 1978 ప్రముఖ బాలీవుడ్ నటి. ఫిలింఫేర్ వంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు రాణి ముఖర్జీ. 

    ఇప్పటికి ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు రాణి ముఖర్జీ ఖాతాలో ఉన్నాయి. రాణి ముఖర్జీఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు.


    భారతీయ సినీరంగంలోని ప్రముఖ ముఖర్జీ-సమర్థ్ కుటుంబానికి చెందిన రాణీ ముందు సినిమాల్లోకి రావాలని బావించలేదు. 


    రాణి ముఖర్జీ చిన్నతనంలో తన తండ్రి తీసిన బెంగాలీ చిత్రం బియర్ ఫూల్ 1996 లో సహాయ  నటిగా చేసారు. 1997లో రాజా కీ ఆయేగీ బారాత్  సినిమాలో తల్లి కోరిక మేరకు హీరోయిన్ గా నటించారు రాణి ముఖర్జీ. 


    రాణి ముఖర్జీ సినిమారంగంలో కొనసాగేందుకు నిర్ణయించుకున్న రాణి ముఖర్జీ కుచ్ కుచ్ హోతా హై 1998 సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది.


    రాణి ముఖర్జీ బిడ్డ పేరు అదిరా. నేను తనను పొందినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా వద్ద ఉన్న వాటికి నేను కృతజ్ఞతతో ఉండాలి - రాణి ముఖర్జీ


    రాణి ముఖర్జీ బాలీవుడ్‌లోని ప్రముఖ నటీమణులలో ఒకరు. 2000లలో అత్యధిక పారితోషికం పొందిన నటీమణులలో రాణి ముఖర్జీ ఒకరు. 


    రాణి ముఖర్జీ 9 డిసెంబర్ 2015న పాపని జన్మనిచ్చింది. ఆ చిన్నారికి ఆదిరా అని పేరు పెట్టారు. ఇటీవలి ప్రసంగంలో, రాణి ముఖర్జీ గర్భస్రావం వల్ల కలిగే నొప్పి గురించి మాట్లాడారు.
     

    “నా కూతురికి ఇప్పుడు 8 సంవత్సరాలు.. ఆ తర్వాత నేను నా రెండవ బిడ్డ కోసం ఏడేళ్లు ప్రయత్నించాను.


    నేను చివరకు కరోనా లాక్‌డౌన్ సమయంలో గర్భవతి అయ్యాను మరియు ఆ బిడ్డను కోల్పోయాను.

    No comments