అదిరే ఒంపు సొంపులతో అందాల రచ్చ చేస్తున్న బాహుబలి మనోహరి బామా నోరా ఫతేహి..
నోరా ఫతేహి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ప్రభాస్ బాహుబలి సినిమాలో మనోహరి అనే పాటలో తన అందచందాలతో అలరించింది.
నోరా నటి మాత్రమే కాదు, ఓ మంచి డ్యాన్సర్, మోడల్, సింగర్ కూడా. తెలుగులో ఈ భామ టెంపర్, బాహుబలి సినిమాల్లో తన ఐటెం నెంబర్స్‌తో మరింత మంచి పేరు తెచుకుంది.
నోరా ఫతేహితాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది,నోరా ఫతేహి సినీ అభిమానులకు ముఖ్యంగా డ్యాన్స్ లవర్లకు పరిచయం అక్కర్లేని పేరు.
డ్యాన్సర్, మోడల్, సింగర్, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన మంచి పేరు తెచుకుంది,సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది నోరా ఫతేహి.
అప్పుడప్పుడు గ్లామర్ ఫొటో షూట్స్‌కి సంబంధించిన ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ముఖ్యంగా టెంపర్, బాహుబలి సినిమాల్లో తన ఐటెం నెంబర్స్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌ను అయిన తన సైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారును మతిపోగోడుతుంటుంది.
ఎప్పటికపుడు సోషల్ మీడియాలో తన ట్రెండీ ఫోటో షూట్‌లతో కేక పెట్టిస్తూ తన ఫాలోవర్స్‌ను మరింత పెంచుకుంటోంది ఈ నోరా ఫతేహి.
నోరా ఫతేహి భారతదేశానికి చెందిన నటి, డ్యాన్సర్, మోడల్, సింగర్, రియలిటీ షో జడ్జి. ఆమె 2014లో హిందీ సినిమా రోర్ : టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ సినిమా ద్వారా సినీరంగంలోకి మొదలు పెట్టింది,
No comments