త్రిష డబ్బులు కోసం చి,చి అంత పని చేసిందా...
త్రిష 1983 మే 4న తమిళనాడులోని చెన్నై లో పుట్టింది. త్రిష కృష్ణన్ తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి.
అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.
ఆమె మొదటిగా వర్షం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది.తరువాత ఈమె నమో వెంకటేశ, నీ మనసు నాకు తెలుసు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, బుజ్జిగాడు,ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే తదితర సినిమాల్లో నటించింది.
ఈమె ను క్వీన్ ఆఫ్ ది సౌత్’ అని ముద్దుగా అభిమానులు పిలుచుకుంటారు.ఈమె ఇప్పటిదాకా ఒకేఒక్క హిందీ సినిమాలో నటించింది.
త్రిష మరోసారి తనకు సంబంధం లేని వివాదంలో చిక్కుకొన్నారు. ఆమెను ఉద్దేశించి అన్నాడీఎంకే నాయకుడు ఏవీ రాజు మీడియాతో మాట్లాడుతూ దారుణమైన వ్యాఖ్యలు చేయడం భారీ వివాదంగా మారింది.
ఈ విషయం తమిళనాడు మీడియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసింది.ఏవీ రాజు వివాదాస్పద వ్యాఖ్యలపై త్రిషా కృష్ణన్ తీవ్రంగా ఖండించింది. నీతిమాలిన రాజకీయ నేత అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అన్నా డీఎంకే నేత ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ఊరికే వదిలిపెట్టకూడదు,వెంటనే లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని అభిమానులు డిమాండ్ చేశారు. త్రిషాకు అండగా ఉంటామని వారు ట్వీట్స్ పోస్టు చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు.
No comments