సింగల్ పీస్ లో పూజా హెగ్డే అందాలను చూస్తే పిచ్చేకాల్సిందే..
పూజా హెగ్డేకి టాలివుడ్ లో ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే..తన అంద చందాలతో అందరిని ఆకర్షిస్తోంది ..ఇక కుర్రకారు గురించి చెప్పక్కరలేదు.
పూజా హెగ్డే అక్టోబరు 13, 1990న ముంబై లో జన్మించారు. వీళ్ళు సెటిల్ అయ్యింది ముంబై లో అయినా పుట్టింది మాత్రం కర్ణాటకలోని మంగళూరు
పూజా హెగ్డే తల్లిదండ్రుల పేర్లు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే.. పూజా హెగ్డే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. పూజా హెగ్డే అన్ని భాషలో ప్రావీణ్యం కలదు
పూజా హెగ్డే కేవలం నటి మాత్రమే కాదు ..ఆమె ఒక మోడల్ .
కేవలం తెలుగు భాషల్లోనే కాదు..తమిళం లో, హిందీ లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయనేది వాస్తవం.
ఒక లైలా కోసం మూవీ తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన పూజా హెగ్డే వరుస విజయాలతో ఇండస్ట్రీ లో దూసుకుపోతొంది.
పెద్ద హీరో ల సరసన నటించడంతో బాలివుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది.
ఒకవైపున సినిమాలో నటించడంతో పాటు సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గ ఉంటూ కుర్రకారుని అలరిస్తోంది ..ఫోటోషూట్ గురించి చేసే హడావిడి అయితే మాములుగా లేదు
No comments