శ్రీలీల హాఫ్ శారీ లో బ్బ.. బ్బ.. బ్బ.. ఏముంది రా
శ్రీలీల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు ..ఇప్పటికే తెలుగు వాళ్ళ అందరి గుండెల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది.
శ్రీ లీలా వయస్సు 22 సంవత్సరాలు మరియు ఆమె బరువు 55 కిలోలు మరియు ఆమె ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు. ఆమె శరీర కొలతలు 32 - 28 -32 .
శ్రీలీల జూలై 14, 2001న యునైటెడ్ స్టేట్స్‌లోని మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో జన్మించింది.
కర్ణాటకలోని బెంగుళూరులో స్థిరపడింది.
శ్రీలీల వృత్తి రీత్యా ఒక డాక్టర్. శ్రీలీలకు శ్రీధర్ , శ్రీదీప్ ఇద్దరు సోదరులు ఉన్నారు.
శ్రీలీల మరియు తన కుటుంబ సభ్యులు పక్క హిందూ మతాన్ని ఆచరిస్తారు.
శ్రీలీల తన చిన్న నాటి నుంచే భరతనాట్యం నేర్చుకుంది. శ్రీలీల అన్ని రకాల డాన్స్ లని చాలా అందంగా చెయ్యగలదు.
శ్రీలీల మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆపై 2019లో కన్నడ చిత్రం "కిస్"లో మహిళా ప్రధాన పాత్రను పొందింది. ఆమె 2021లో "పెళ్లి సందడి" చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది.
శ్రీలీలకి లాంగ్ డ్రైవ్ వెళ్లడం అంటే చాలా ఇష్టమట . అలాగే బ్యాడ్మింటన్ ఆడడం అంటే కూడా చాల ఇష్టమట.
శ్రీలీల సినిమాలో నటిస్తున్నప్పటికీ తన ద్రుష్టి , శ్రద్ధ డాక్టర్ వృత్తి మీదనే. చదువుని ఏ మాత్రం అశ్రద్ధ చెయ్యదు.
ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
No comments