• Breaking News

    దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా...

     బాలనటిగా కెరీర్‌ ప్రారంభించారు నిత్యాశెట్టి.ఈమె దేవుళ్ళు సినిమా లో బాలనటిగా నటించి,మంచి సక్సెస్ ను పొందింది.ఈ సినిమాతో ఆమెకు మంచి పేరు లభించింది.


    దేవుడు మూవీలో బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చిన‌ నిత్యాశెట్టి ఇప్పుడు పెద్దదైంది.హీరోయిన్ అవ్వాల‌ని తెగ తాప‌త్ర‌యం ప‌డుతున్న‌ది. దీంతో ఫోటో షూట్ ల‌కు తెర‌లేపింది.


    నువ్వు తోపురా చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం అంతగా హిట్ కాకపోడం తో  ఆమె శ్రమ వృధా అయిపోయింది. తర్వాత ఓ పిట్ట కథ సినిమా తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ చిత్రంలో చక్కని నటన కనబర్చి విమర్శకులు ప్రశంసలు అందుకొంది.


    రెండుమూడు వెబ్‌సిరీస్‌లో  కూడా నటించింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆశించిన అవకాశాలు లేవు. దాంతో సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ అవ్వాలనుకుంటోంది. రెగ్యులర్‌గా హాట్‌హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తోంది. 

    ఇక తాజాగా ఈ భామ పంచుకున్న కొన్ని పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ బాబోయ్ఈ  పాప ఏంటీ ఇంత అందంగా హాట్ గా మారిపోయింది అని అనుకుంటున్నారు.


    దేవుళ్ళు, అంజి వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యా,చిన్నప్పుడే నటనలో రెండు నంది అవార్డులను సొంతం చేసుకుంది.


    సినిమా అవకాశాల పెద్దగా లేకపోయినా,నిత్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అక్కడ తన అందచందాలతో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటూ తన ఫాలోయింగ్‌ను రోజు రోజుకూ పెంచుకుంటోంది. అదిరే ఫోటోలతో పాటు, కేక పెట్టించే వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

    No comments