మీనాక్షి చౌదరి లేటెస్ట్ బికినీ ఫొటోస్
మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది .మొదట కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈమె తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం లో నటించింది. అయితే ఈ సినిమాలో ఆమెది సెకండ్ హీరోయిన్ పాత్ర.కానీ ఆ సినిమాలో ఆమెకు ఓ సరైనా డైలాగ్ లేదు.సన్నివేశం లేదు.
ప్రస్తుతం ఈ భామ దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా లక్కీ భాస్కర్అ నే మూవీలో నటిస్తుంది.ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పుడు ఈ చిన్నదానికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి. యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తుంది మీనాక్షి. అలాగే కోలీవుడ్ లోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఈ సినిమాలకు తోడు మీనాక్షికి మరో ఆఫర్ వచ్చింది. దళపతి విజయ్ తో కలిసి గోట్ చిత్రం లో ఈమె కు అవకాశం వచ్చింది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా కోసం మీనాక్షి మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక మీనాక్షి చౌదరి పర్సనల్ విషయానికి వస్తే,ఆమె మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్ల సంఖ్యలో ఉంది. తాజాగా ఈ భామ బికినితో దర్శనం ఇచ్చి అభిమానులకు షాకిచ్చింది. బికినితో అందాల విందు చేసింది. గ్లామర్ తళుకులతో అభిమానులను మెస్మరైజ్ చేసింది.
No comments