అవి పెద్దగా ఉంటే ఇష్టం అంటున్న మన ఉప్పెన భామ కృతిశెట్టి
కృతి శెట్టి 2003 సెప్టెంబరు 21లో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించింది. ఆమె నాన్న పేరు కృష్ణ శెట్టి, అమ్మ పేరు నీతిశెట్టి.
కృతి చిన్ననాటి నుండే ఐడియా, షాప్పర్స్ స్టాప్, పార్లే, లైఫ్ బాయ్, బ్లూ స్టార్ వంటి పలు టీవీ యాడ్స్ లో నటించింది.
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. బుచ్చి బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
తొలి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ అమ్మడు. ఉప్పెన సినిమా హిట్ అవ్వడంతో ఈ చిన్నది ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది.తరువాత ఆమెకి అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి.
ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది.
ఆ తర్వాత బంగార్రాజు సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న కృతికి ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో ఈ అమ్మడికి ఇప్పుడు ఆఫర్స్ కరువయ్యాయి.
ఈ ముద్దుగుమ్మ కు తెలుగులో మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శర్వానంద్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తుండగా,వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా రాబిన్ హుడ్‌లో ఓ పాత్రలో కనిపించనుందని టాక్.
ఇక వీటితో పాటు ఓ మలయాళీ చిత్రంలోను, కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో నిర్మాతలకు కృతి శెట్టి బంపర్ ఆఫర్ ఇచ్చిందట. రెమ్యునరేషన్ తగ్గించుకుందట. గతంలో రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన కృతి శెట్టి కోటి, కోటిన్నర ఇచ్చినా ఓకే అంటుందట.
అలాగే గ్లామరస్ రోల్స్ కి సిద్ధం అంటుందట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి చూడాలి కృతి శెట్టి ఆఫర్ ని నిర్మాతలు ఏ మేరకు ఉపయోగించుకుంటారో అనేది.
No comments