• Breaking News

    హాట్ అందాలతో పిచ్చిఎక్కిస్తున్న ......... కేతిక శర్మ

     టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయమవుతూ ఉంటారు. అందులో కేతిక శర్మ. గ్లామర్‌ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో 

    అడుగు పెట్టిన ఈ భామకు వరుస ఫ్లాపులు పలకరించడంతో బాధపడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలే లేకుండా పోయాయి. 

    ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    కేతిక శర్మ ఆమధ్య టాలీవుడ్ లో ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది.. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది. 

    ఇక లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న బ్రో.. ది అవతార్‌లో నటించింది. ఈ సినిమా జూలై 28న విడుదలై ఓకే

    కేతిక శర్మ భారతదేశానికి చెందిన సినిమా నటి. కేతిక శర్మ 2021లో విడుదలైన టాలీవుడ్ సినిమా రొమాంటిక్‌ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

    కేతిక శర్మ 1995 డిసెంబరు 25లో ఢిల్లీలో జన్మించింది. కేతిక శర్మ లక్నౌ లోని లా మార్టినీర్స్ పాఠశాలలో పదవ పూర్తి చేసి, ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసింది.

    కేతిక శర్మ చదువు పూర్తికాగానే మోడలింగ్‌లో అడుగుపెట్టింది.కేతిక శర్మ 2016లో నటించిన ‘థగ్‌ లైఫ్‌ 2016’ వీడియోతో పాపులర్‌ అయ్యి దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్,

    యూట్యూబ్ వీడియోలతో సినిమాలలోకి రాకముందే సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. 

     కేతిక శర్మ 2021లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్‌ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. 




    No comments