రకుల్‌ప్రీత్ సింగ్ జిమ్ లెటాక్స్ ఫోటోలు........ చుస్తుంటే మతి పోతుంది
ఫిట్నెస్ కు ఫ్రిఫరెన్స్ ఇచ్చే తెలుగు హీరోయిన్స్ లో మొదటి స్థానం లో ఉంటుంది రకుల్ ప్రీతి సింగ్.
రకుల్‌ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో చాలా చిత్రాల్లో నటించి పెద్ద స్టార్ హీరోయిన్ అంతస్తును పొందానని ఛేఫుతుంది. సీనియర్ హీరోల నుంచి కొత్త హీరోల వరకూ జతకట్టానని చెప్పింది.ఆమె అందంతో పాటు ఫిట్‌నెస్‌కు ఫ్రాస్ట్ ప్రాధాన్యత ఇస్తుంది.
రకుల్‌ప్రీత్ సింగ్ ఫిట్‌గా అలాగే రకుల్ ఫిట్‌నెస్‌కు ఇచ్చే ప్రాధాన్యత ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు బాగా తెలుసు. రకరకాల వ్యాయామాలు చేస్తూ, యోగాసనాలు వేస్తూ వాటిని ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ పోస్ట్ చేస్తూ వార్తలో నిలుస్తూ ఉంటారు.
వాస్తవానికి ప్రస్తుత మోడర్న్ సమయంలో హీరోయిన్లుగా సుధీర్ఘంగా కొనసాగాలి అంటే ఫిట్‌గా ఉండటం తప్పనిసరి అనేది రకుల్‌ప్రీత్ సింగ్ పాలసి. అందుకే, రకుల్ తన ఫిజిక్‌ను కాపాడుకోవడం కోసం జిమ్‌లలో తెగ కష్టపడుతుంటుంది.
తాజాగా ఆమె వేసిన యోగాశనాలు ఇనిస్ట్రాలో వైరల్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దామా......
No comments