హాట్ పిక్స్ తో కేక పుట్టిస్తోన్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా
తమన్నా భాటియా 1989 డిసెంబరు 21ముంబైలో జన్నించింది. తన తల్లిదండ్రులు సంతోష్ భాటియా, రజిని భాటియా.
ఆమె తన 15 సంవత్సరాల వయస్సులో బాలీవుడ్ చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యింది.2005 సవంవత్సరం లో శ్రీ సినిమా ద్వారా మన టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
DOB: 21 డిసెంబర్, 1989
వయస్సు: 34
స్వస్థలం :
ముంబై, మహారాష్ట్ర
ప్రస్తుత ప్రదేశం : హైదరాబాద్
జాతీయత: భారతీయ
మతం: హిందూ
హాబీలు : చదవడం, డ్యాన్స్ చేయడం
మ్యారేజ్ స్టేటస్ : సింగల్
ఎడ్యుకేషన్: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A.)
కాలేజ్ : నేషనల్ కాలేజ్, ముంబై
2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా తమన్నాకి మంచి విజయాన్ని మరియు సరైన గుర్తింపును ఇచ్చాయి.ఈ సినిమా తో తమన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది.
టాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోస్ తో జతకట్టింది. చిరంజీవి ,రాం చరణ్ , రామ్, ప్రభాస్ , పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లుఅర్జున్ ,రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదితర నటులతో నటించింది.
శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమన్నా.. దాదాపు 18 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతోంది. స్టార్ హీరోయిన్ గా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోని అందరు అగ్ర హీరోలతో రొమాన్స్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకుంది.
ప్రస్తుతం వేదా అనే హిందీ మూవీలో నటిస్తోంది తమన్నా. ఈ క్రమంలోనే అందాలు ఆరబోస్తుంది మన మిల్కీ బ్యూటీ. అమ్మడి స్పీడు చూస్తుంటే వెండితెరపై రెచ్చిపోయి గ్లామర్ షో చేయడానికి రెడీ అన్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా తమన్నా లవ్ మ్యాటర్ హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. నాని ఎంసీఏ సినిమా లో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది ఈ మిల్కీ బ్యూటీ. అతనితో లవ్ లో ఉన్నట్లు తమన్నా ఓపెన్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
అందాల ఆరబోతలో పీక్ రేంజ్ లోకి వెళ్ళింది తమన్నా. ఎప్పటికప్పుడు హాట్ డోస్ వడ్డిస్తూ నెట్టింట హవా చేస్తుంది.. కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా గ్లామర్ డోస్ దట్టిస్తూ జనాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
No comments