• Breaking News

    తాను ఇప్పటికీ హీరోయిన్ మెటీరియల్ అంటున్న మధుబాల...........

     రోజా సినిమాలో నటించిన మధుబాల తాను ఇప్పటికీ హీరోయిన్ మెటీరియల్ నేనని అంటుంది.

    వయసుతో నటికి సంబంధంలేదని అంటుంది ,కధ నచ్చితే హీరోయిన్ గా నటిస్తానని అంటుంది.

    అంతేకాక కన్నడ ‘రాన్న’ సినిమా తన ఆలోచనని మార్చివేసిందని, ఒక పాత్ర యొక్క ఔన్నత్యాన్ని తెలిసొచ్చిందని చెప్పింది. 

    మధుబాల ఆఖరిగా నిఖిల్ సూర్య vs సూర్య సినిమాలో సందడి చేసింది.మధుబాల ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈ టాలీవుడ్ ,బాలీవుడ్ ,కోలీవుడ్, మలయాళ భాషలలో సుమారు 52 చలన చిత్రాలలో నటించింది. 


    ఈమె అసలు పేరు మధు కాగా దర్శకుడు కె.బాలచందర్ సలహాతో మధుబాలగా మార్చుకుంది. 


    మధుబాలకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా. ఈ సినిమా దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించబడింది.


    మధుబాల ప్రముఖ హిందీ నటి హేమా మాలినికి మేనకోడలు. ఈమె తండ్రి టి.రఘునాథ్ చలనచిత్ర నిర్మాత. తల్లి పేరు రేణుక.

     
    మధుబాల తల్లి వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఈమె తల్లి క్యాన్సర్ వ్యాధితో మధు 13 ఏళ్ల వయసులోనే మరణించింది. 


    మధుబాల తన మేనత్త హేమా మాలినిని ఆదర్శంగా తీసుకుని సినిమాలలో నటించాలని భావించింది. 


    దానికోసం రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో కొంతకాలం తర్ఫీదు తీసుకుంది. మధుబాల మొదట ఒట్టయల్ పట్టాలమ్‌




    No comments