• Breaking News

    సప్రదాయలుక్ లో ప్రియమణి......

     ప్రియమణి ప్రముఖ దక్షిణాది నటి. పరుత్తివీరన్ లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును తీసుకుంది.

    టాలీవుడ్ మరియు కోలీవుడ్, కన్నడ, మళయాళ భాషలలో దాదాపు 20  సినిమాలులో నటించింది. 

    రావణ్ చిత్రం ద్వారా బాలీవుడ్ లో మొదలుపెట్టింది.ఎవరే అతగాడు ప్రియమణికి మొదటి సినిమా.

    ప్రియమణి జూన్ 4న 1994కేరళలోని పాలక్కడ్‌లో జన్మించింది. తండ్రి వసుదేవ మణి అయ్యర్. 

    తల్లి లతా మణి అయ్యర్. ప్రియమణి అసలు పేరు ప్రియ వసుదేవ మణి అయ్యర్. దాన్నే పొట్టిగా ప్రియమణి అని స్క్రీన్ నేమ్ పెట్టుకుంది.


    టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. మరింత ఘాటు మసాలా దట్టిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది.


    టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది.


    ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలను అట్రాక్ట్ చేసే ఫోటో షూట్స్ వదులుతూ ఆన్ లైన్ మాధ్యమాలను మతిపోగుతుంది. 


    ప్రియమణి తాజాగా ఈ అమ్మడు షేర్ చేసి కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రియమణి అందాలు చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు.


    ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ రోల్ పోషిస్తోంది ప్రియమణి. 




    No comments