మీకు తెలుసా 4 టైమ్స్ మ్యారేజ్ చేసారు నాకు........! అంజలి
హీరోయిన్ అంజలి పెళ్లికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి.
అంజలి ఓ ప్రముఖ తెలుగు నిర్మాతతో పెళ్లికి సిద్దం అయిందనే వార్త ఇటీవల బాగా వైరల్ వస్తున్నాయి.
తాజాగా తన పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌పై ఈ హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. అంజలి ప్రస్తుతం ''గీతాంజలి మళ్లీ వచ్చింది'' అనే సినిమాలో వర్క్ చేస్తుంది.
ఈ సందర్భంగా అలీ మీరు ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇందులో వాస్తవం ఎంత అని హీరోయిన్ అంజలిని ప్రశ్నించారు.
అంజలి మాట్లాడుతూ... నాకు తెలియకుండా సోషల్ మీడియా ఇప్పటికే నాకు నాలుగు సార్లు పెళ్లి చేశారు.
ఇప్పుడు కూడా పెళ్లి చేస్తున్నారని ఈమె వెల్లడించారు.ఇలా నాకు పెళ్లయిందని వేరే ఇంట్లో ఉంటున్నట్టు వార్తలు రాశారు
అంజలి తెలిపింది, అయితే నిజం ఏంటంటే నేను ఎక్కువగా అవుట్ డోర్ షూటింగ్స్‌లో ఉంటున్నానని ఈ వార్తలతో నాకు ఎటువంటి సంబంధం లేదని అంజలి తెలిపారు.
ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ ..తప్పకుండా తాను పెళ్లి చేసుకుంటానని అయితే దానికి కొంచెం సమయం ఉందని అంజలి చెపింది.
పెళ్లి ఫిక్స్ అయితే ఆ విషయాన్ని తానే చెబుతానని అంజలి చెపింది.
No comments