తన లేటెస్ట్ హాట్ అందాలతో అదరహో అనిపిస్తున్న ఆషికా రంగనాథ్
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ అమిగోస్ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యింది.ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆమె అసలు అన్నీ ఆవిరి అయ్యాయి.
ఇటీవలే నా సామిరంగ సినిమాలో నాగార్జున సరసన నటించింది.ఈ సినిమాలో ఆషిక తన నటన తో అందర్నీ ఆకట్టుకుంది.ఈ సినిమా తో ఆమె మంచి సక్సెస్ ను అందుకుంది.
దర్శకుడు మహేష్ బాబు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో ఆమెను చూసి తాను డైరెక్ట్ చేసిన క్రేజీ బాయ్ సినిమాలో కథానాయకిగా అవకాశం ఇచ్చారు. ఆలా ఆషికా కెరీర్‌లో నటన ప్రారంభమైంది. తర్వాత కొన్ని తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది.
శాండల్ వుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా బోల్డ్ ఫోటో షూట్ తో హల్ చల్ చేస్తోంది. పైగా గ్లామర్ ఫోటోలు కూడా దిగుతున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరైన హిట్ లేకపోవడంతో తన ఫోటోలతో కుర్రాళ్ల చూపులకు వల వేస్తోంది.
ఆషికా రంగనాథ్ 2024లో చాలా బిజీగా ఉంది. టాలీవుడ్‌తో పాటు కన్నడ సినిమాలు కూడా చేస్తుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తున్నారు.
తెలుగులో విశ్వంభర సినిమా లో నటిస్తుంది ఈ అమ్మడు. కోట్లాది రూపాయలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరో. ఇంకా ఈ సినిమాలో పెద్ద పెద్ద తారాగణం అంత వుంది.
కన్నడ నాట 2016 హీరోయిన్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆషిక రంగనాథ్ఇ ప్పటి వరకూ అక్కడ 10 సినిమాల వరకూ చేసింది.అయినా ఈమె సరైన సక్సెస్ ను అందుకోలేక పోయింది.
ఆషిక రంగనాథ్ తాజాగా చీరకట్టులో ఎంతో అందంగా మెరిసింది. పింక్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, నలుపు రంగు చీరలో అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంది. దీంతో ఆషిక రంగనాథ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఆషికా రంగనాథ్ మిస్ ఫ్రెష్ పేస్ 2024 లో రన్నరప్ గా నిలిచింది. ఆమె ఫ్రీస్టైల్, బెల్లీ అండ్ వెస్ట్రన్ డ్యాన్సర్ కూడా.
No comments