నేను ఫ్యూచర్ కోసం ఎగ్ ఫ్రీజింగ్ చేపించుకున్న.....!మెహ్రీన్ పిర్జాదా
ఈ రోజుల్లో కెరీర్, వ్యక్తిగత కారణాల వలన ప్రెగ్నెన్సీని చాలా మంది మహిళలు వాపోస్టుపోన్ జరుగుతుంది.
అలాంటి వారికి ‘ఎగ్ ఫ్రీజింగ్’అంటే దానిని అండాల శీతలీకరణ ఓ వరంగా మారిందని చెప్పొచ్చు.
వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకొని.. కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్ధతిని చాలా మంది ఫాలో అవుతున్నారు.
ముఖ్యంగా సెలబ్రిటీలు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా.. తాజాగా ఆ లిస్టులో మెహ్రీన్ పిర్జాదా వెళ్ళింది.
తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు మెహ్రీన్ పిర్జాదా స్వయంగా చెపింది, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అని క్యాప్షన్ పెట్టింది.
‘ఈ ప్రక్రియకు వెళ్లడానికి నా మనసును సిద్ధం చేసుకోవడానికి 2 సంవత్సరాలు టైం తీస్కున్నాను. చివరకు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’
అని మెహ్రీన్ పేరొన్నారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎగ్ ఫ్రీజింగ్ కోసం మెహ్రీన్ చాలాశ్రమ పడింది వీడియో చూస్తే అర్ధమవుతోంది. నా వ్యక్తిగత విషయాన్ని అందరితో పంచుకోవాలా? వద్దా? అని ఆలోచించా.
కానీ నాలాంటి చాలా మంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో లేదా బిడ్డను ఎప్పుడు కనాలో అని ఇంకా వారు నిర్ణయింతీసుకోలేకపోతున్నారు.
భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యం అని నేను థింక్ చేశాను. ఇది నిషిద్ధ అంశంగా పరిగణించబడుతున్నందున దీని గురించి ఎక్కువగా మాట్లాడలేము.
సాంకేతికత సహాయంతో మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాము.
No comments